Varun Dhawan Injured On Atlee Film Set Shared Picture On Instagram: ‘బావల్’ సినిమా తర్వాత, వరుణ్ ధావన్ ఇప్పుడు ‘VD 18’ కోసం చాలా కష్టపడుతున్నాడు. ఆయన నిన్న ముంబైలో డైరెక్టర్ అట్లీతో కలిసి కనిపించాడు. అట్లీ నిర్మాతగా వరుణ్ హీరోగా ‘VD 18’ ప్రాజెక్ట్ చేస్తున్నారు. అట్లీ కుమార్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ‘వీడీ 18’ రూపొందుతోండగా కలిస్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘వీడీ 18’ చిత్రీకరణ ప్రారంభం కాబోతుందన్న సమాచారం మొన్ననే తెరపైకి…