‘స్కిన్ షో’… ఈ పదం మామూలుగా సిల్వర్ స్క్రీన్ బ్యూటీస్ కి వాడుతుంటారు. కానీ, క్రమంగా ట్రెండ్ మారుతోంది. గతంలో సల్మాన్ లాంటి ఒకరిద్దరు షర్ట్ విప్పి స్కిన్ షో చేస్తే… ఇప్పుడు దాదాపుగా అందరు కుర్ర హీరోలు టాప్ లెస్ గా రచ్చ చేస్తున్నారు. బాలీవుడ్ లో యమ జోరు మీద ఉన్న వరుణ్ ధావన్ కూడా కండల రేసులో ఏ మాత్రం వెనకబడటం లేదు. జిమ్ లో రెగ్యులర్ గా చెమటలు చిందించి అదిరిపోయే…