ఈ ఏడాది సమ్మర్ ఏమంత ఆశాజనకంగా లేదు. మరి ముఖ్యంగా మే నెల చప్పగా సాగుతోంది. భారీ అంచనాల మధ్య వచ్చింది హిట్ 3. మోస్ట్ వైలెంట్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి మూడు రోజులు సాలిడ్ కలెక్షన్స్ రాబట్టి సోమవారం స్లో అయింది. ఫైనల్ రన్ లో ఆంధ్రలోని కొన్ని ఏరియాలు నష్టాలు తప్పవు. ఇక శ్రీ విష్ణు సింగిల్ డిస్టిబ్యూటర్స్ కు కాస్త ఉపశమనం కలిగించిం ది. ఇక ఈ నెలలో చెప్పుకోదగ్గ…