విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్ 3 అభిమానుల అంచనాలను అందుకుంది. ఈ రోజు విడుదలైన సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. సూపర్ ఎంటర్టైనర్ గా ఉందని ట్విట్టర్ రివ్యూను బట్టి చూస్తే తెలుస్తోంది. సినిమాలో కామెడీ మామూలుగా లేదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కుటుంబ సమేతం చూడ�