దళపతి విజయ్ హీరోగా, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన సినిమా ‘వారసుడు’. తమిళనాడులో ‘వారిసు’గా రిలీజ అయిన ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేశాడు. మన స్టార్ ప్రొడ్యూసర్ తమిళ్ లో నిర్మించిన చేసిన ఈ ఫస్ట్ సినిమాతోనే సిక్సర్ కొట్టాడు. వారిసు, వారసుడు సినిమా ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి వచ్చి 300 కోట్లు రాబట్టింది. మాస్ సినిమాలు చేసి హిట్స్ కొట్టే విజయ్ కి ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథ హిట్ కెరీర్ బిగ్గెస్ట్…