దళపతి విజయ్ సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్, సాంగ్… ఇలా ఏ ప్రమోషనల్ కంటెంట్ బయటకి వచ్చినా అది అప్పటివరకూ సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్క రికార్డుని బ్రేక్ చేస్తుంది. ఎన్నో ఏళ్ళుగా ఒక ఆనవాయితీగా జరుగుతున్న ఈ విషయం మరోసారి రిపీట్ అవనుంది. విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారసుడు’ ట్రైలర్ ఈరోజు సాయంత్రం అయిదు గంటలకి రిలీజ్ కాబోతుంది. తమిళ సినీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తుండడంతో ‘వారిసు’ ట్రైలర్ యుట్యూబ్…