Varalaxmi Sarathkumar Responds on NIA Notices regarding a Drugs Case: తాజాగా కేరళలో పట్టుబడ్డ డ్రగ్స్ కేసులో తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కి ఎన్ఐఏ అధికారులు నోటీసులు ఇచ్చినట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో వరలక్ష్మీ వద్ద పీఏ గా పనిచేసిన ఆదిలింగం అనే వ్యక్తి డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో ఈ డ్రగ్స్ వ్యవహారంతో వరలక్ష్మి శరత్ కుమార్ కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో ఎన్ఐఏ అధికారులు…