బాలీవుడ్, కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోనూ పలువురు హీరోలు బ్లైండ్ క్యారెక్టర్స్ చేశారు. ఆ మధ్య రవితేజ బ్లైండ్ క్యారెక్టర్ చేసిన ‘రాజా ది గ్రేట్’ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత రాజ్ తరుణ్ తో పాటు నితిన్ కూడా అలాంటి పాత్రలు చేసి మెప్పించారు. ఇదిలా ఉంటే గత యేడాది కోలీవుడ్ స్టార్ వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళంలో ‘సింగ పార్వై’ మూవీలో గుడ్డి అమ్మాయిగా నటించింది. భరత్ రెడ్డి, రవి…