Mahindra Thar: మహీంద్రా థార్ ఇండియాలోనే టాప్ ఆఫ్ రోడర్ SUVగా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. థార్‌కు ఉన్న క్రేజ్ మరే ఇతర ఆటోమొబైల్ కంపెనీల్లో ఆఫ్ రోడర్లకు రాలేదంటే అతిశయోక్తి కాదు. 4X4 ఆల్ వీల్ డ్రైవ్‌తో పాటు రియర్ వీల్ డ్రైవ్ తో థార్ వస్తుంది. అయితే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. బురదలో చిక్కుకున్న మెర్సిడెస్-బెంజ్ GLE 53 కారును, మహీంద్రా థార్ బయటకు లాగుతున్న…