తన గత చిత్రాలకు పడనంత టెన్షన్ 'వాళ్ళిద్దరి మధ్య' సినిమాకు పడ్డానని ప్రముఖ దర్శకుడు వి. ఎన్. ఆదిత్య అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన 'వాళ్ళిద్దరి మధ్య' సినిమా శుక్రవారం నుండి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది.
సీనియర్ మోస్ట్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు శిష్యుడు వి. ఎన్. ఆదిత్య. అందుకే ఈయనలోనూ ఆయన పోకడలు కనిపిస్తాయి. గురువుగారి బాటలోనే సాగుతున్న ఆదిత్య రాశికి కాకుండా వాసికి ప్రాధాన్యమివ్వాలని తపిస్తుంటారు. ఏప్రిల్ 30 వి.ఎన్. ఆదిత్య పుట్టిన రోజు. విశేషం ఏమంటే ఈ యేడాది అక్టోబర్ 19తో దర్శకుడిగా వి.ఎన్. ఆద�