ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి గారు నిర్మాతగా ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో పేక మేడలు సినిమాతో నిర్మాతగా బాహుబలి, ఎవరికి చెప్పొద్దు వంటి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె లీడ్ రోల్ లో నటించిన సినిమా జితేందర్ రెడ్డి. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. వైశాలి రాజ్, రియా సుమన్, చత్రపతి…
ఈ మధ్య కాలంలో పరభాషల్లో తెరకెక్కిన క్రైమ్, థ్రిల్లర్స్ తెలుగులో తెగ డబ్బింగ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఓటీటీలలో ఆ తరహా సినిమాలే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. డిటెక్టివ్ మూవీస్ సైతం ఇతర భాషల నుండే దిగుమతి అవుతున్న టైమ్ లో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మన నేటివిటీలో వచ్చి, మంచి విజయం సాధించింది. అదే కోవలో వచ్చిన మరో డిటెక్టివ్ మూవీనే ‘కనబడుట లేదు’. ఎం. బాలరాజును దర్శకుడిగా పరిచయం చేస్తూ సాగర్, సతీశ్ రాజు,…