తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తమ్ముళ్ళే తక్కువ చేసి చూపిస్తున్నారా? ఎలాంటి అవరోధాలు లేకుండా జరిగిన వైకుంఠ ఏకాదశి దర్శనాలపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారా? పనిగట్టుకుని మరీ… పాజిటివ్ వైబ్స్‌ను నెగెటివ్ మోడ్‌లోకి తీసుకెళ్ళడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అదీకూడా అధికార పార్టీ వాళ్ళే సోషల్ రాతలతో చెలరేగిపోవడానికి కారణాలేంటి? టీడీపీ వాళ్ళమని చెప్పుకునే కొందరు తమ చర్యలతో అసలు ఎవరి పరువు తీస్తున్నారో అర్ధమవుతోందా? అంతటి ప్రాముఖ్యత, ప్రాశస్త్యం ఉన్న వైకుంఠ ఏకాదశి దర్శనాల కోసం తిరుమల తిరుపతి…