Home
Vaibhav Suryavanshi Ipl 2026
Vaibhav Suryavanshi Ipl 2026 News
-
Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (RR) 15 ఏళ్ల వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుపై అతను ఆడిన ఇన్నింగ్స్‌లు క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశాయి. తొలి మ్యాచ్‌లో డకౌట్ అయినప్పటికీ.. ఆ తర్వాత సన్‌రైజర్స్‌తో జరిగిన తదుపరి రెండు మ్యాచ్‌ల్లో కేవలం 36 బంతుల్లోనే సెంచరీ, 29 బంతుల్లో 97 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. సూర్యవంశీ బ్యాటింగ్‌పై సన్‌రైజర్స్ స్టార్, ఇంగ్లాండ్ ఆటగాడు… -
Vaibhav Sooryavanshi: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసం స్పష్టిస్తున్న బుడ్డోడు..
టాటా ఐపీఎల్ (TATA IPL) చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఒకే ఒక ఐపీఎల్ సీజన్లో కేవలం బౌండరీల (ఫోర్లు, సిక్సర్లు) ద్వారానే అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అగ్రస్థానానికి చేరుకుని సంచలనం సృష్టించాడు. ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్ దిగ్గజాల పేరిట ఉన్న రికార్డులను బద్దలు కొడుతూ, ఈ యువ ఆటగాడు సరికొత్త మైలురాయిని అందుకోవడం విశేషం. మైదానంలో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ అత్యంత వేగంగా పరుగుల వరద పారించడం… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ కోసం రూ.30 కోట్లు.. నేనంటే నేను అంటూ తీవ్ర పోటీ..
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ 15 ఏళ్ల టీనేజర్.. మొత్తంగా 29 బంతుల్లో 97 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ సమయంలో వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ పేరిట ఉన్న ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్ల (59 సిక్సర్లు) రికార్డును సూర్యవంశీ… -
Vaibhav Sooryavanshi: అప్పుడే క్రిస్ గేల్ రికార్డుకు చేరువలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 3 మాత్రమే..
క్రికెట్ ప్రపంచాన్ని ప్రస్తుతం 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో ఊపేస్తున్నాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ యువ ఆటగాడి విధ్వంసకర బ్యాటింగ్ చూసి దిగ్గజాలే ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంగ్లాండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్, ప్రస్తుత గుజరాత్ టైటాన్స్ ఆటగాడు జోస్ బట్లర్ పాల్గొన్న ఒక పాడ్‌కాస్ట్‌లో వైభవ్ ప్రదర్శనపై ఆసక్తికర చర్చ జరిగింది. వైభవ్ క్రీజులోకి వస్తే చాలు తన స్నేహితుల వాట్సాప్ గ్రూప్ మోతెక్కిపోతుందని బ్రాడ్… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
భారత క్రికెట్ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలవుతోంది. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే తన బ్యాటింగ్ విధ్వంసంతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన బీహార్ సంచలనం వైభవ్ సూర్యవంశీ, ఇప్పుడు టీమ్ ఇండియా సీనియర్ జట్టుకు అడుగు దూరంలో నిలిచాడు. జూన్ 9 నుంచి శ్రీలంక వేదికగా ప్రారంభం కానున్న ముక్కోణపు సిరీస్ కోసం ప్రకటించిన ఇండియా ‘ఎ’ జట్టులో సూర్యవంశీకి చోటు దక్కింది. తిలక్ వర్మ సారథ్యంలోని ఈ జట్టులో చోటు సంపాదించడం ద్వారా,… -
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ (RR) తరపున సంచలన ఇన్నింగ్స్‌లతో దూసుకుపోతున్న 15 ఏళ్ల బీహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ఒక కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. మైదానంలో సిక్సర్ల వర్షం కురిపిస్తున్న ఈ పిల్లాడిపై ఒక కన్నడ సామాజిక కార్యకర్త సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వైభవ్ సూర్యవంశీ బీహార్‌లోని తాజ్పూర్ అనే చిన్న గ్రామం నుంచి వచ్చాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ వేలంలో రూ. 1.1 కోట్లకు… -
SRH vs RR: బుమ్రా, భువీ, హేజిల్‌వుడ్ వల్లే కాలేదు.. ఈరోజు బుడ్డోడిని ఉప్పల్ స్టేడియంలో ఆపేదెవరు!
Who Can Stop Vaibhav Suryavanshi at Uppal Stadium Today: ఐపీఎల్ 2026 సీజన్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ యువ బ్యాటర్.. మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టుకు కీలక విజయాలు అందిస్తున్నాడు. తక్కువ బంతుల్లోనే భారీ స్కోర్లు చేస్తూ ఒంటిచేత్తో జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. చెన్నైపై కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన వైభవ్.. తన అద్భుతమైన స్ట్రైక్‌రేట్‌తో… -
Vaibhav Suryavanshi: వైభవ్ ఏంటమ్మా ఈ అరాచకం.. మరింత డోస్ పెంచబోతున్నావా?
భారత యువ సంచలనం ‘వైభవ్ సూర్యవంశీ’ కెరీర్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతున్నాడు. సింగిల్ తీసినంత ఈజీగా.. సిక్సులు బాదేస్తున్నాడు. 14 ఏళ్ల వైభవ్ గత ఏడాది కాలంగా దేశవాళీ, అండర్-19 క్రికెట్లో సులువుగా సెంచరీలు చేస్తున్నాడు. ముఖ్యంగా గత నెల రోజుల్లో సునామీ ఇన్నింగ్స్‌లు ఆడుతూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. యువ సంచలనం వైభవ్ ఆటకు టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఫిదా అయ్యాడు. భారీ స్కోర్లను పోల్చుతూ.. ఏంటి తమ్ముడు ఈ అరాచకం అంటూ…
తాజావార్తలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
-
India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
-
Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
-
PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!