Disney Plus Hotstar Specials “Vadhuvu” web series trailer out: సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ “వధువు”ను ప్రేక్షకులకు అందిస్తోంది. అవికా గోర్, నందు, అలీ రెజా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ ని ఎస్వీఎఫ్ బ్యానర్ లో శ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోని నిర్మిస్తున్నారు. పోలూరు కృష్ణ దర్శకత్వం వహిస్తున్న “వధువు” వెబ్ సిరీస్ డిసెంబర్ 8వ తేదీ…
యంగ్ హీరోయిన్ అవికా గోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బాలికా వధు (తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) సీరియల్‍తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన అవికా గోర్. ఆ తర్వాత 2013లో ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది..ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాల లో నటించి మెప్పించింది… అయితే, నటనపరంగా ప్రశంసలు అందుకున్నా కూడా టాప్ హీరోయిన్ గా అవికా ఎదగలేకపోయారు . ప్రస్తుతం ఆమె వరుసగా ఓటీటీ సిరీస్‍లు చేస్తున్నారు..…