కన్నడ యువ కథానాయకుడు రిషి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘వద్దురా సోదరా’. ఇందులో ధన్యా బాలకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఓ వినూత్న ప్రేమకథతో దర్శకుడు ఇస్లాహుద్దీన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. కన్నడ, తెలుగు ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన దీనిని స్వేచ్ఛా క్రియేషన్స్, స్టాబ్ ఫాబ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెలుగులోకి తీసుకొస్తున్నాయి. ధీరజ్ మొగిలినేని, అమ్రేజ్ సూర్యవంశీ నిర్మాతలు. సోమవారం ఉదయం ‘వద్దురా సోదరా’ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ మోషన్ పోస్టర్…