Pragya Jaiswal : ప్రగ్యాజైస్వాల్ ఇప్పుడు వరుస పోస్టులతో రెచ్చిపోతోంది. ఈ నడుమ అమ్మడికి పెద్దగా అవకాశాలు రావట్లేదు. ఎంత సేపు ట్రిప్స్, టూర్లు వేస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఇప్పటి వరకు చాలా సినిమాల్లో చేసినా స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం రాలేదు. చివరగా అఖండ సినిమాతో మంచి హిట్ అందుకుంది. కానీ ఆ మూవీ తర్వాత ఛాన్సులు పెద్దగా రావట్లేదు. అందం, నటన ఉన్నా అమ్మడికి అదృష్టం కలిసి రావట్లేదు. Read Also : Mirai…