సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా ఇటీవల విడుదల అయ్యి ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే ఈ సినిమాలో కావాలయ్యా పాట కూడా సూపర్ ట్రెండింగ్ అయింది. ఈ పాటకు అనిరుద్ కంపోజ్ చేసిన మ్యూజిక్ అద్భుతం అని చెప్పాలి.ఈ పాటలో తమన్నా డాన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు . ఈ సాంగ్లో తమన్నా తన గ్లామర్ తో పాటు డాన్స్ తో అదరగొట్టింది.జైలర్ సినిమా…
రజనీకాంత్ జైలర్ మూవీ ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జైలర్ సినిమా కు నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించాడు. విడుదల అయిన మొదటి షో నుంచే అదిరిపోయే టాక్ తో దూసుకుపోతుంది. గత ఏడాది కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించి అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడు.ఇప్పుడు సూపర్ స్టార్ రజిని కి కూడా జైలర్ సినిమాతో అదిరిపోయే విజయం సాధించాడు. జైలర్ సినిమా చూసి రజనీకాంత్ ఫ్యాన్స్ తలైవా ఈజ్…