సుధీర్ బాబు తాజా చిత్రం 'హంట్'. పోలీస్ డిపార్ట్ మెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీకి హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ వర్క్ చేశారు. దాంతో మాస్ ఆడియెన్స్ ను ఇది తప్పక మెప్పిస్తుందని నిర్మాత ఆనంద్ ప్రసాద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Hunt Teaser: సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘హంట్’. మహేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ ఇతర ప్రధాన పాత్రధారులు. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ టీజర్ ఈ రోజు విడుదల చేశారు. యాక్షన్ ప్యాక్డ్‌గా ఉన్న ఈ టీజర్ సినిమాప