స్టార్ డైరెక్టర్ రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ “ఆర్ఆర్ఆర్” వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుంది. ఈ పీరియాడిక్ మల్టీ-స్టారర్ యాక్షన్ డ్రామా జనవరి 7న విడుదలవుతోంది. దీంతో మేకర్స్ రోజురోజుకూ ప్రమోషన్స్ లో వేగం పెంచుతున్నారు. రీసెంట్‌గా “ఆర్‌ఆర్‌ఆర్” సోల్ సాంగ్ ‘జనని’ విడుదలై మంచి రెస్పాన్స్‌ని సొంతం చేసుకుంది. రాజమౌళి, చిత్ర నిర్మాత డివివి దానయ్య, ఈ సాంగ్ తమిళ వెర్షన్‌ను కూడా విడుదల చేశారు. అయితే “ఆర్ఆర్ఆర్”ను సమర్పిస్తున్న బ్యానర్ అయిన…