UP Crime: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ షహర్‌లో చిల్లింగ్ మర్డర్ జరిగింది. ప్రేమించిన యువతిని అత్యంత దారుణంగా తలనరికి హత్య చేశాడు. ఈ విషయాన్ని చాలా గొప్పగా వీడియోలో చెప్పాడు. ఆ
PUBG Love Story: పబ్జీ లవ్ స్టోరీ దేశవ్యాప్తంగా వైరల్ గా మారిన సంతతి తెలిసిందే. పాకిస్తాన్ కి చెందిన మహిళ, ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన వ్యక్తితో ప్రేమలో పడింది. కరోనా సమయంలో పబ్జీ గేమ్ ద్వారా ఇద్దరూ మొదటగా పరిచయమయ్యారు. ఆ తరువాత వీరిద్దరు ప్రేమలో పడ్డారు. తన ప్రియుడిని కలుసుకునేందుకు ఆమె భారతదేశానికి వచ్చింది. అప్పటికే పెళ్లై నలుగురు పిల్లలు ఉన్న సీమా హైదర్ సౌదీ అరేబియా, నేపాల్ మీదుగా ఇండియా చేరింది.…
Azam Khan: సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఆజాం ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాంపూర్ లో సివిల్ పోల్స్ ప్రచారంలో పాల్గొన్న ఆయన.. తనకు భయమేస్తోందని, తనను కూడా అతిక్ అహ్మద్ లాగే కాల్చి చంపుతారని భయపడుతున్నానని అన్నారు. నా నుంచి, మా పిల్లల నుంచి మీకు ఏం కావాలి..?
Odisha Police Busts "India's Biggest Ever" Job Fraud: దేశంలోనే అతిపెద్ద ఉద్యోగ మోసాన్ని గట్టురట్టు చేశారు ఒడిశా పోలీసులు. నిరుద్యోగులే టార్గెట్ గా జరుగుతున్న స్కామ్ ను వెలుగులోకి తీసుకువచ్చారు ఒడిశా పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్. ఉత్తర్ ప్రదేశ్ అలీఘర్ కేంద్రంగా ఈ స్కామ్ జరుగుతోంది. ఈ స్కామ్ వల్ల ఇప్పటి వరకు 50,000 మంది నిరుద్యోగులు మోసం పోయినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో…