Home
Uttarkashi Tunnel
Uttarkashi Tunnel News
-
Uttarakhand : చావు నోట్లో నుంచి బయట పడ్డట్లుంది.. టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల ఆవేదన
Uttarakhand : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ టన్నెల్లో 17 రోజులుగా చిక్కుకున్న కార్మికులందరూ మంగళవారం సురక్షితంగా బయటపడ్డారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో 400 గంటల పాటు మృత్యువుతో పోరాడి కార్మికులు బయటకు రాగానే వారి ముఖాల్లో ఆనందం స్పష్టంగా కనిపించింది. -
Anand Mahindra: విజయవంతమైన ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్.. స్పందించిన ఆనంద్ మహీంద్రా.. ఏమన్నారంటే..!?
సొరంగంలో చిక్కున్న 41 మంది కార్మికులు సురక్షితంగా బయటకు రావడం పైన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా హర్షం వ్యక్తం చేశారు. -
Uttarakhand : ఇంకా ఆరు మీటర్లే మిగిలుంది.. మరికొన్ని గంటల్లో బయటకు రానున్న కార్మికులు
Uttarakhand : ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలను రక్షించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నారు. 17 రోజులుగా ప్రాణాలతో పోరాడుతున్న కార్మికులను రక్షించే మిషన్‌లో యంత్రం విఫలమై ఉండవచ్చు. -
Uttarkashi Tunnel: ఉత్తరకాశీ టన్నెల్ ప్రమాదం.. మళ్లీ నిలిచిపోయిన పనులు
Uttarkashi Tunnel: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్ ప్రమాదంలో మరోసారి జాప్యం జరిగింది. సమాచారం ప్రకారం, లోపలికి పంపుతున్న పైపు ముందు భాగం ఇనుప రాడ్‌కు తగిలి వంగిపోయిందని, అందుకే ఇప్పుడు ఆ ముందు భాగాన్ని గ్యాస్ కట్టర్‌తో కత్తిరించి వేరు చేస్తున్నారు. -
Uttarkashi Tunnel : ఆఖరి దశకు చేరుకున్న రెస్క్యూ.. కాసేపట్లో బయటకు రానున్న కార్మికులు
Uttarkashi Tunnel : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించే వివిధ ఏజెన్సీల పని బుధవారం చివరి దశకు చేరుకుంది. -
Uttarkashi Tunnel : అమ్మా నేను బాగున్నాను, టైంకి తిను.. టన్నెల్లో చిక్కుకున్న తల్లికి కొడుకు సూచన
Uttarkashi Tunnel : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో సిల్క్యారా టన్నెల్ ప్రమాదం జరిగి నేటికి 10 రోజులు గడిచింది. అయినా కార్మికులు సొరంగంలోనే ఇంకా చిక్కుకునే ఉన్నారు. అయితే, మంగళవారం ఉదయం ఈ కేసులో రెస్క్యూ టీమ్ పెద్ద విజయం సాధించింది. -
Uttarkashi Tunnel: ఎట్టకేలకు టన్నెల్లో 41మంది కనిపించారు.. కానీ వీడియో చూస్తే దారుణం
Uttarkashi Tunnel: ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులకు 6 అంగుళాల పైప్‌లైన్ వారి పాలిట ప్రస్తుతం జీవనాధారంగా మారింది. తొలిసారిగా ఈ పైపు ద్వారా కూలీలకు వేడి వేడి ఆహారాన్ని పంపించారు. -
Uttarkashi Tunnel : టన్నెల్ ప్రమాదం.. కష్టంగా రెస్క్యూ ఆపరేషన్.. 40 మంది ప్రాణాలు?
Uttarkashi Tunnel : ఉత్తరకాశీలో దీపావళి రోజున యమునోత్రి జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి NDRF బృందం రెండవ రోజు చేరుకుంది. సొరంగంలో చిక్కుకున్న వారంతా క్షేమంగా ఉండడం ఉపశమనం కలిగించే అంశం. వారికి ఆహార పానీయాలు పంపిణీ చేశారు.
తాజావార్తలు
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
-
DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!