ఉత్తరకాశీలో రెస్క్యూ ఆపరేషన్‌లో పెద్ద పురోగతి చోటుచేసుకుంది. దాదాపు రోజుల క్రితం సొరంగం కూలిపోవడంతో చిక్కుకున్న 41 మంది కార్మికులకు 6 అంగుళాల వెడల్పు గల ప్రత్యామ్నాయ పైపు చేరుకోగలిగింది. చిక్కుకుపోయిన కార్మికులకు ప్లాస్టిక్ బాటిళ్లలో పౌష్టికాహారం పంపాలని అధికారులు యోచిస్తున్నారు.
Uttarkashi Tunnel Collapse: ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులు ఇంకా బయటకు రాలేకపోయారు. అయితే రెండు సార్లు విఫలయత్నం చేయడంతో అమెరికా నుంచి తీసుకొచ్చిన ఆగర్ మెషిన్ 21 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేసింది.