Peddi: రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమా తెరకెక్కుతోంది. గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా కావడంతో, ఆయన అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొడతామని అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు.