Uttarakhand : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ టన్నెల్‌లో 17 రోజులుగా చిక్కుకున్న కార్మికులందరూ మంగళవారం సురక్షితంగా బయటపడ్డారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో 400 గంటల పాటు మృత్యువుతో పోరాడి కార్మికులు బయటకు రాగానే వారి ముఖాల్లో ఆనందం స్పష్టంగా కనిపించింది.
Uttarakhand: దీపావళి పండుగ సందర్భంగా ఉత్తరాఖండ్‌లో ఘోరమైన సొరంగం ప్రమాదం జరిగింది. ఉత్తరకాశీ యమునోత్రి జాతీయ రహదారిపై సొరంగంలో ప్రమాదం జరగడంతో 40 మంది సొరంగంలో చిక్కుకున్నారు.