Home
Uttar Pradesh Latest News
Uttar Pradesh Latest News News
-
Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో అకాల వర్షాలు, భీకరమైన గాలివాన, పిడుగులు పెను విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ ప్రకృతి ప్రకోపానికి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 111 మంది ప్రాణాలు కోల్పోగా, 72 మంది గాయపడ్డారు. కేవలం మనుషులే కాకుండా 170 పశువులు మృతి చెందడం, 227 ఇళ్లు ధ్వంసం కావడం ఈ విపత్తు తీవ్రతకు అద్దం పడుతోంది. ముఖ్యంగా మే 13న రాష్ట్రంలోని 26 జిల్లాల్లో వాతావరణం అస్తవ్యస్తమైందని ఊహించని స్థాయిలో ప్రాణనష్టం సంభవించిందని సహాయక కమిషనర్ కార్యాలయం వెల్లడించింది. -
UP: రేపే యోగి కేబినెట్ విస్తరణ.. ఎన్నికల వేళ కొత్త ముఖాలకు ఛాన్స్!
వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి అధికారం కోసం బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని ఛేజిక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. -
UP Video: దు:ఖసాగరంగా మారిన ఎస్పీ బదిలీ.. వీడ్కోలు సమయంలో వెక్కి వెక్కి ఏడ్చిన పోలీసులు
స్కూల్ టీచర్లు బదిలీ అయినప్పుడు విద్యార్థులు కన్నీటి పర్యంతం అయిన సంఘటనలు మీడియాలో చాలా చూశాం. కానీ విచిత్రంగా పోలీస్ శాఖలో ఒక ఐపీఎస్ అధికారి బదిలీ.. పోలీసులకు కంటతడి తెప్పించింది. -
UP: “నువ్వు రా లేదా వేరే అమ్మాయిని తీసుకురా”… నర్సు, ప్రభుత్వ డాక్టర్ ఆడియో క్లిప్ వైరల్..!
Uttar Pradesh Doctor Viral Audio: ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ జిల్లాలో ఓ ప్రభుత్వ వైద్యుడు, మహిళా ఆరోగ్య కార్యకర్తకు సంబంధించిన ఆడియో క్లిప్ వైరల్‌గా మారింది. ఈ క్లిప్ ఆరోగ్య శాఖలో సంచలనం సృష్టించింది. ఈ సంఘటన లంబువా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో జరిగింది. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్.. ఒక మహిళా ఆరోగ్య కార్యకర్తతో ఫోన్లో అనుచితంగా సంభాషిస్తున్నట్లు ఆడియో ద్వారా బట్టబయలైంది. -
Uttar Pradesh: గూగుల్ మ్యాప్స్ సర్వే టీమ్‌పై గ్రామస్తుల దాడి.. పోలీసుల రంగ ప్రవేశంతో..
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో గూగుల్ మ్యాప్స్ సర్వే టీమ్‌పై గ్రామస్థులు దాడికి దిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. -
Uttarpradesh : క్రింద మంటలు, పైన వర్షం… శ్మశాన వాటికలో టార్పాలిన్ కప్పి అంత్యక్రియలు
Uttarpradesh : మధురలోని గోవర్ధన్ బ్లాక్‌లోని అడింగ్ గ్రామ పంచాయతీ జిల్లాలోని అతిపెద్ద గ్రామ పంచాయతీలలో ఒకటి. ఇక్కడ ప్రభుత్వం నుంచి వివిధ పథకాల కింద అభివృద్ధి పనులకు ప్రతి ఏటా కోట్లాది రూపాయలు అందుతున్నాయి. -
UP: యూపీలో పట్టాలకు పగుళ్లు.. ఎర్రబట్టతో రైలును ఆపిన రైతు
UP: రైల్వే ట్రాక్‌లో పగుళ్లు రావడంతో రైతు గంగా గోమతి ఎక్స్‌ప్రెస్‌ను ఆపేశాడు. ప్రయాగ్‌రాజ్ నుండి లక్నో వెళ్తున్న గంగా గోమతి ఎక్స్‌ప్రెస్ శుక్రవారం ప్రమాదం నుండి బయటపడింది. ఓ రైతు అవగాహన చూపించి సినిమా స్టైల్లో రైలును ఆపేశాడు. -
63 spoons in the stomach: ఆశ్చర్యకరమైన ఘటన.. కడుపులో ఏకంగా 63 స్పూన్లు
కడుపులో ఏకంగా 63 స్పూన్లు కనిపించడంతో డాక్టర్లు షాక్‌కు గురయ్యారైన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ లోని మాన్సూరాపూర్పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
తాజావార్తలు
-
Water Pollution: పాత వాటర్ ట్యాంక్‌తో వ్యాధుల బారిన పడుతున్నాం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మండవల్లి గ్రామస్థుల విజ్ఞప్తి..
-
Saudi Arabia: సౌదీ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత పౌరుడు మృతి..
-
CM Revanth: కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. లెక్కల్లో తేడాలుంటే కేబినెట్లో చర్చ..
-
Amit shah: ఇంకో 30 ఏళ్ల వరకు అధికారంలోకి రారు.. రాహుల్‌గాంధీ టూర్‌పై అమిత్ షా విమర్శలు
-
Dawood Ibrahim: ‘‘బిన్ లాడెన్ దొరికిన దేశంలోనే దావూద్ ఇబ్రహీం’’.. UN రిపోర్ట్‌పై భారత్ అభ్యంతరం..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!