పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. వీరిద్దరి కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.దీంతో ఇప్పుడు రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమాని ఎప్పుడో ప్రకటించి ఈ ఏడాది షూటింగ్ మొదలు పెట్టారు.అయితే అలా షూటింగ్ మొదలు అయ్యి…