నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బంద్ లు, నిరసనలతో రాష్ట్రం వార్ జోన్ లో ఉన్నట్లు ఉంది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఫుల్ యాక్టివ్ మోడ్ లోకి వచ్చి, పాలిటిక్స్ లో బిజీ అయ్యాడు. దీంతో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల పరిస్థితి డైలమాలో పడింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం OG, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలు చేస్తున్నాడు. ఈ మూడు సినిమాల షూటింగ్స్…