Ustaad Bhagat Singh OTT Rights: డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకున్నాయి. గబ్బర్ సింగ్ కాంబినేషన్‌లో చాలా కాలం తర్వాత వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.