రామ్ పోతినేని, సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ సాధించడంతో డబుల్ ఇస్మార్ట్ భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. పూరీ కనెక్ట్ బ్యానర్‌పై చార్మీ, పూరీ జగన్నాథ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్, కావ్య థాపర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఊపందుకొన్నాయి. లైగర్ వంటి డిజాస్టర్ తర్వాత పూర్తి నుండి వస్తున్న ఈ చిత్రం భారీగా బిజినెస్ చేయడం…
Manchu Manoj: యంగ్ హీరో మంచు మనోజ్ ఉస్తాద్ షోతో హోస్ట్ గా మారిన విషయం తెల్సిందే. ఈటీవీ విన్ లో ఈ గేమ్ షో స్ట్రీమింగ్ అవుతుంది. ఆటపాటలతో పాటు ఉత్కంఠ రేకెత్తించే గేమ్స్ తో అదిరిపోతోంది.
Manchu Manoj: మంచు వారబ్బాయి మంచు మనోజ్ ఉస్తాద్ షోతో హోస్ట్ గా మారిన విషయం తెల్సిందే. ఈటీవీ విన్ లో ఈ గేమ్ షో స్ట్రీమింగ్ అవుతుంది. ఆటపాటలతో పాటు ఉత్కంఠ రేకెత్తించే గేమ్స్ తో అదిరిపోతోంది. వచ్చే గెస్ట్ లను తనదైన మాటకారి తనం, చలాకీతనంతో మనోజ్ ఒక ఆట ఆడేసుకుంటున్నాడు. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ షోను నిర్వహిస్తుండడంతో పెద్ద పెద్ద స్టార్లే ఈ షోకు వస్తున్నారు.
Ustaad: మంచు వారి చిన్నబ్బాయి ప్రస్తుతం కెరీర్ లో దూసుకుపోవడానికి చాలా కష్టపడుతున్నాడు. కొన్ని ఏళ్ళు పర్సనల్ ప్రాబ్లమ్స్ వలన కెరీర్ కు బ్రేక్ వేసిన మంచు మనోజ్ ఈ ఏడాది నుంచి మళ్లీ మొదటినుంచి మొదలుపెట్టాడు. ఇక ఈసారి కొత్తగా సినిమాలతో పాటు.. బుల్లితెర హోస్ట్ గా కూడా మారాడు. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు గేమ్ షోస్ కు హోస్ట్ గా వ్యవహరిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు.
Ustaad: మంచు మనోజ్ రీఎంట్రీ చాలా గట్టిగా ప్లాన్ చేశాడు. కెరీర్ లో కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వలన కొంత గ్యాప్ తీసుకున్న మనోజ్.. ఈ ఏడాది గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడు. సినిమాల పరంగా కాకుండా బుల్లితెరపై హోస్ట్ గా అడుగుపెట్టాడు. ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం అనే ప్రోగ్రాంతో హోస్ట్ గా అడుగుపెట్టాడు. ఈటీవీ విన్ లో ఈ షో స్ట్రీమింగ్ అవుతోంది.
Ustaad Movie Shoot Completed: కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్న యంగ్ హీరో శ్రీసింహా కోడూరి ఈ మధ్యనే భాగ్ సాలే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి కొడుకు అయినప్పటినీ తనదైన రూట్‌ను ఏర్పరుచుకుంటూ ముందుకు వెళుతున్న శ్రీసింహ మత్తు వదలరా, భాగ్ సాలే వంటి వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకున్నాడు. ఇక ఈసారి ఈయన ఆగస్ట్ 12న ‘ఉస్తాద్’ చిత్రంతో మెప్పించటానికి సిద్ధమవుతున్నారు. ‘ఉస్తాద్’ మూవీ అనౌన్స్‌మెంట్…
ఇద్దరు యువ హీరోల మధ్య ఊహించని విధంగా మరోసారి క్లాష్ ఏర్పడింది. గతేడాది ఓ సారి బాక్సాఫీస్ బరిలో పోటీపడ్డ వీరిద్దరూ మరోసారి సమరానికి సై అంటున్నారు. వారే నాగశౌర్య, శ్రీసింహా. లాస్ట్ ఇయర్ కొద్దిగా పై చేయి అనిపించుకున్న నాగశౌర్య ఈ సారి సాలీడ్ హిట్ కొట్టాలని చూస్తుంటే తొలి సినిమా తర్వాత విజయం లేని శ్రీసింహా ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టి ఇండస్ట్రీలో నిలబడాలని చూస్తున్నాడు. నిజానికి ప్రస్తుతం వారానికి నాలుగైదు స్మాల్ అండ్…
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో నుంచి, ఇండియన్ సినిమా ప్రైడ్ కీరవాణి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు ‘శ్రీ సింహా కోడూరి’. చైల్డ్ ఆర్టిస్ట్ గా యమదొంగ, మర్యాద రామన్న సినిమాల్లో నటించిన శ్రీ సింహా ‘మత్తు వదలరా’ సినిమాతో సోలో హీరోగా మారాడు. మొదటి సినిమాతో మంచి మార్కులు కొట్టిన సింహా కోడూరి, ఆ తర్వాత నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. శ్రీ సింహా కోడూరి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్’. సాయి కొర్రపాటి,…
పవర్ స్టార్ ఫాన్స్ కి మాత్రమే కాకుండా తెలుగు సినీ అభిమానులందరికీ ఫుల్ కిక్ ఇచ్చిన సినిమా ‘గబ్బర్ సింగ్’. హరీష్ శంకర్ రాసిన డైలాగ్స్ ని పవన్ కళ్యాణ్ స్వాగ్ తో చెప్తుంటే థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ మస్త్ ఎంజాయ్ చేశారు. అందుకే హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటే సినీ అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. దశాబ్దాల కాలంగా ఫాన్స్ ఎదురుచూస్తున్న ఈ కాంబినేషన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో రిపీట్…
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో నుంచి, ఇండియన్ సినిమా ప్రైడ్ కీరవాణి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు ‘శ్రీ సింహా కోడూరి’. చైల్డ్ ఆర్టిస్ట్ గా యమదొంగ, మర్యాద రామన్న సినిమాల్లో నటించిన శ్రీ సింహా ‘మత్తు వదలరా’ సినిమాతో సోలో హీరోగా మారాడు. మొదటి సినిమాతో మంచి మార్కులు కొట్టిన సింహా కోడూరి, ఆ తర్వాత నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. శ్రీ సింహా కోడూరి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్’. సాయి కొర్రపాటి,…