Singer Usha Uthup Husband Passed Away: ప్రముఖ గాయని ఉషా ఉతుప్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త జాని చాకో ఉతుప్ (78) గుండెపోటుతో మరణించారు. సోమవారం రాత్రి కోల్‌కతాలోని నివాసంలో టీవీ చూస్తున్నప్పుడు.. చాకో ఉతుప్‌కు గుండెపోటు వచ్చింది. ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. చాకో, ఉషా దంపతులకు కుమారుడు సన్నీ, కుమార్తె అంజలి ఉన్నారు. Also Read:…