రూపాయి విలువ మరింత దిగజారింది.. డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు క్షీణించి రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి పడిపోయింది.. ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి 11 పైసలు తగ్గడంతో డాలర్‌కి 78.96 వద్ద రికార్డు స్థాయికి చేరుకుంది.. ఇక, ఆ తర్వాత మరింత క్షీణించడంతో ఇవాళ తొలిసారి డాలర్‌తో రూపాయి మారకం విలువ 79.09ని తాకింది. మంగళవారం, రూపాయి 48 పైసలు పతనమై యుఎస్ డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో 78.85 వద్ద ముగిసింది.. ఇక,…