USA T20 World Cup Squad 2026: టీ20 వరల్డ్ కప్ సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే దాదాపు అన్ని టీంలు తమ ప్లేయర్స్ జాబితాను ప్రకటించాయి. తాజాగా యూఎస్‌ఏ టీం మరోసారి ప్రపంచ వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంకల్లో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం అమెరికా జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు మోనాంక్ పటేల్ నాయకత్వం వహించనున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గత ప్రపంచకప్‌లో ఆడిన 15 మందిలో 10…