Multiple fatalities in shooting at US Walmart store: అమెరికాలో కాల్పుల మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. వర్జీనియాలోని ఓ వాల్ మార్ట్ స్టోర్ లో ఈ కాల్పులు జరిగాయి. మంగళవారం అర్థరాత్రి సమయంలో ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. వర్జీనియాలోని చీసాపీక్ లోని వాల్ మార్ట్ కాల్పుల్లో అనేక మంది మరణించారు. అయితే ఈ ఘటనలో చాలా మంది గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని సమాచారం. మాల్ మార్ట్…