Submarine Attack: భారత్‌లో జరిగిన నేవీ విన్యాసాలైన మిలన్ 2026లో పాల్గొని, తిరిగి వెళ్తున్న ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ డేనాను అమెరికా జలాంతర్గామి ముంచేసింది. సబ్‌మెరైన్ నుంచి టార్పిడోల ద్వారా యుద్ధ నౌకపై దాడి జరిగింది. ఈ దాడితో పెద్ద శబ్ధంతో నౌక పేలిపోతున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.