వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో సోమవారం మాన్‌హట్టన్ ఫెడరల్ కోర్టులో విచారణకు హాజరు కానున్నారు. అమెరికా మదురోపై మాదకద్రవ్యాల అక్రమ రవాణా అభియోగం మోపింది. న్యూయార్క్‌లో ఆయన కోర్టులో హాజరు కావడం ఇదే మొదటిసారి. అయితే పదవీచ్యుతుడైన నాయకుడిని అమెరికా విచారించగలదా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. పలు నివేదికల ప్రకారం, మదురో కేసు పనామా మాజీ పాలకుడు మాన్యుయెల్ నోరిగా కేసును గుర్తుకు తెస్తుందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఆయన కూడా అమెరికా సైనిక చర్య…
Donald Trump: యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. వెనిజువెలాను తాత్కాలికంగా అమెరికానే పాలిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటించారు. భద్రతా పరమైన మార్పు జరిగే వరకు అమెరికా పాలన కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఫ్లోరిడాలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. “దేశం స్థిరపడే వరకు, సురక్షితమైన మార్పు జరిగే వరకు మేమే పాలిస్తాం. మళ్లీ గతంలో లాగే పరిస్థితులు రావద్దు.…