వాషింగ్టన్ లోని వెరిజోన్ కొత్త సీఈఓ యూఎస్ టెలీ కమ్యూనికేషన్స్ కంపెనీలో ఇప్పటి వరకు జరిగిన తొలగింపులో..15వేల ఉద్యోగులను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. పాత ప్రత్యర్థులు చౌకైన ప్రణాళికలను అందించడం, కేబుల్ ఆపరేటర్లు రంగంలోకి దిగడంతో.. కొత్త కస్టమర్ల సంఖ్య తగ్గిపోతుందనే ఆందోళనలతో వైర్ లెస్ క్యారియర్ పెరుగుతుండడంతో మార్కెట్ లో ఒత్తిడి పడుతుందని వెరిజోన్ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే దీని ప్రభావంతో 15శాతం మంది ఉద్యోగులను ప్రభావితం చేసే ఈ తొలగింపులు వచ్చే వారంలోపు…