US Government Shutdown 2025: అగ్రరాజ్యంలో మంగళవారం రాత్రి ఒక పెద్ద సంక్షోభం తలెత్తింది. ఇంతకీ ఏంటి ఆ సంక్షోభం అని అనుకుంటున్నారా.. యూఎస్ ప్రభుత్వ ఖర్చులకు నిధులు సమకూర్చే బిల్లును సెనేట్ ఆమోదించడంలో విఫలమైంది. దీంతో అనేక US ప్రభుత్వ కార్యాలయాలలో పని అర్ధరాత్రి నుంచి, అంటే భారత ప్రామాణిక సమయం ఉదయం 9:30 తర్వాత నిలిపివేయనున్నారు. ఇప్పుడు అమెరికాలో ఏం జరగబోతుంది, ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడైనా యూఎస్ ప్రజలు ఎదుర్కొన్నారా అనేది ఈ…
US Government Shutdown: సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన అగ్రరాజ్యంలోని ట్రంప్ సర్కార్ షట్‌డౌన్ దిశగా సాగుతున్నట్లు సమాచారం. యూఎస్ గవర్నమెంట్ మంగళవారం షట్‌డౌన్ దిశగా సాగుతోందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిధులు అర్ధరాత్రితో ముగియనున్నాయని, డెమొక్రాట్లు, రిపబ్లికన్లు తమ తమ డిమాండ్లపై పట్టుదలతో ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తిందని సమాచారం. ఇంతకీ అసలు కథ ఏంటో తెలుసా?, షట్‌డౌన్ వల్ల ఏర్పడే పరిణామాలు ఎలా ఉండనున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO:…