Americans Oppose Trump: అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్ నిత్యం తన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన ఎందుకు వార్తల్లో నిలిచారు అంటే.. మనోడి తీరు అమెరికన్లకు కూడా నచ్చడం లేదంటా. ఇది నిజం అండీ బాబు అమెరికన్లు తమ అధ్యక్షుడిని ఎక్కువగా వ్యతిరేకిస్తున్నారని తాజాగా నిర్వహించిన సర్వేలో వెలుగుచూసింది. 242 రోజుల పాలన తర్వాత ట్రంప్ రేటింగ్ -17 శాతానికి పడిపోయింది. ఇంతకీ అమెరికా అధ్యక్షుడిని వాళ్ల జనాలే వ్యతిరేకించడానికి కారణాలు ఏంటో ఇక్కడ చూద్దాం..…