తెలుగులో మజ్ను సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయ్యింది హాట్ బ్యూటీ అయిన అను ఇమ్మాన్యుయేల్. మొదటి సినిమా తోనే అందం అభినయంతో అందరిని కట్టిపడేసింది ఈ బ్యూటీ. మత్తేక్కించే విశాలమైన కళ్ళ తో అందరిని ఆకట్టుకుంది అను ఇమ్మాన్యుయేల్.ఇక మజ్ను తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బాగా దూసుకుపోయింది. అయితే వరుస సిని�