పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం బ్రో.. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు దర్శకనటుడు సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నాడు. జీ స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్లుగా నటించారు. రోహిణి మొల్లేటి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం తదితర సీనియర్ నేతలు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.. తమిళ్లో భారీ…