1 – నారా రోహిత్ హీరోగా రానున్న చిత్రం సుందరకాండ. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్ ను శ్రీకృష్ణుని జన్మాష్టమి కానుకగా ఆగస్టు 26న రిలీజ్ చేయనున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్ 2 – నేచురల్ స్టార్ లేటెస్ట్ సినిమా సరిపోదా శనివారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ / ఏ సర్టిఫికెట్ ను జారిచేసారు 3 – ’96’ దర్శకుడు గోవింద్ వసంత్…