ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఒక్కసారి అనారోగ్యానికి గురైతే ఆస్తులన్నీ అమ్ముకున్నా తిరిగి కోలుకుంటామన్న గ్యారంటీ లేదు. అందుకే పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ఆరోగ్యానికి హాని చేసే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా కొన్ని కూరగాయలను మితంగా తీస