New UPI Rules: డిజిటల్ లావాదేవీల్లో వేగవంతమైన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త UPI నిబంధనలు తీసుకువచ్చింది. నేటి (ఆగస్టు 1) నుంచి ఈ మార్పులు అధికారికంగా అమల్లోకి రానున్నాయి. ఇవి వినియోగదారులతో పాటు.. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యాప్‌లకు ప్రభావం చూపనున్నాయి. అయితే, UPI సిస్టమ్‌లో వేగవంతమైన ప్రతిస్పందన, వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించడంతో పాటు నియంత్రిత డిజిటల్ చెల్లింపులను కల్పించడమే ఈ మార్పుల ముఖ్య…