UPI Lite Payment Limit: యూపీఐ లైట్‌కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. తన ద్రవ్య విధానాన్ని (ఆర్బీఐ క్రెడిట్ పాలసీ) ప్రకటించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఇప్పుడు ఇంటర్నెట్ లేకుండా యూపీఐ లైట్ ద్వారా వినియోగదారులు రూ. 200కి బదులుగా రూ. 500 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.