ప్రైవేట్ బ్యాంకులైన యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి ప్రధాన రుణదాతలు ఇప్పుడు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా క్రెడిట్ చెల్లింపులను అందించడానికి ముందుకు వస్తున్నాయి. UPI ద్వారా క్రెడిట్ లావాదేవీల కోసం బ్యాంకులు ఇప్పటికే తమ కస్టమర్లకు RuPay క్రెడిట్ కార్డులను అందిస్తున్నప్పటికీ, వారు ఇప్పుడు “క్రెడిట్ లైన్ ఆన్ UPI” ఫీచర్‌ను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి UPI క్రెడిట్ లైన్ అంటే ఏమిటి? దీని వల్ల ఎలా…