మెగా మేనల్లుడైన సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తన మొదటి ఉప్పెన సినిమాతోనే డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత కొండ పొలం ఓ మాదిరి సినిమాగా నిలబడినా, రంగ రంగ వైభవంగా గానీ, ఆదికేశవ సినిమా కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. నిజానికి ఆయన నటించిన ఆదికేశవ రిలీజ్ అయ్యి రెండేళ్లు పూర్తవుతుంది కానీ, రెండేళ్ల నుంచి ఆయన ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయలేదు. అయితే ఆయన ఈ రెండేళ్లు…
దిల్ రాజు నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. అయితే ఆయన ఇప్పుడు వరుస సినిమాలు మళ్ళీ లైన్లో పెట్టారు. తాజాగా తమ్ముడు ప్రమోషన్స్ లో ఆయన తన లైనప్ వెల్లడించారు. ముందుగా ఆయన మాట్లాడుతూ ఎఫ్ డీసీ నుంచి గద్దర్ అవార్డ్స్ చేశాం. నెక్ట్స్ ప్రస్తుతం మన రాష్ట్రంలో ఆగిపోయిన చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించాలని అనుకుంటున్నాం. ప్రభుత్వం తరపున ఆన్ లైన్ టికెటింగ్, రన్ ట్రాక్ తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. Also Read…