అడివి శేష్ ప్రధాన పాత్రలో శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించిన ఈ సినిమా జూన్ 3 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రతి ఒక్క భారతీయుడిని కంటతడి పెట్టించింది. ఇక ఈ సినిమాపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించిన విషయం విదితమే. అయితే ఇటీవల మహారాష్ట్ర సీఎం ఉద్దవ్…