Unstoppable Talk Show: నటసింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్-2 షో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది.. ఇక, తాజాగా ఈ షోలో పాల్గొన్నారు పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా బాలయ్యతో పాటు పవన్ ఫ్యాన్స్ ఫుల్ హంగామా చేస్తున్నారు.. ఇక, పవన్‌ను బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడిగారు..? జనసేనాని సమాధానాలు ఏంటి? ఇటు సినిమా, అటు రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్‌పై బాలయ్య ఎలాంటి ప్రశ్నలు సంధించారు…