దేశంలో కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. అయితే, ఈ మధ్య కాలంలో కరోనా వచ్చిన వారు గుండెపోటుతో చనిపోతున్నారన్న వార్త హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిపుణులు అధ్యయం చేశారు. ఈ నేపథ్యంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. కోవిడ్-19 యొక్క తేలికపాటి కేసులు కూడా హృదయ ఆరోగ్యంపై దీర్ఘకాలిక హానికరమైన ప్రభావాలను క�