అల్లు అర్జున్ హీరోగా, దిల్ రాజు నిర్మాణంలో, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమాను అనౌన్స్ చేశారు. అయితే, తర్వాతి పరిణామాలతో ఆ సినిమా పట్టాలెక్కలేదు. చాలా గ్యాప్ తీసుకుని, వేణు శ్రీరామ్ తమ్ముడు అనే సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ లోపు, అల్లు అర్జున్ పుష్ప వన్, పుష్ప టూ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఈ నేపథ్యంలో, ఐకాన్ సినిమాను అల్లు అర్జున్‌తో చేయడం కష్టమేనని, దీంతో దిల్…